కొత్తగూడెం: లక్ష ప్రోత్సాహం కోసం అప్లై చేసుకోండి

2చూసినవారు
కొత్తగూడెం: లక్ష ప్రోత్సాహం కోసం అప్లై చేసుకోండి
దివ్యాంగులను వివాహం చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం అందించే లక్ష రూపాయల వివాహ ప్రోత్సాహక పథకానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనీనా తెలిపారు. గతంలో దివ్యాంగులను సాధారణ వ్యక్తులు వివాహం చేసుకుంటేనే ఈ పథకం వర్తించేది, కానీ ఇప్పుడు దివ్యాంగులు పరస్పరం వివాహం చేసుకున్నా ఈ పథకం వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు. అర్హులు tgepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్