కొత్తగూడెం: డిప్యూటీ తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన భద్రు నాయక్‌

4చూసినవారు
కొత్తగూడెం: డిప్యూటీ తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన భద్రు నాయక్‌
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండల డిప్యూటీ తహసీల్దార్‌గా బాధవత్ భద్రు నాయక్‌ శనివారం  బాధ్యతలు స్వీకరించారు. ఆళ్లపల్లి మండలం నుంచి బదిలీపై వచ్చిన ఆయన, మండల కార్యాలయంలో జాయినింగ్‌ లేఖ సమర్పించి బాధ్యతలు చేపట్టారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన భద్రు నాయక్‌కు మండల ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్