కొత్తగూడెం: బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు

4చూసినవారు
కొత్తగూడెం: బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని బీఆర్ఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ ఖండించారు. పార్టీ కార్యాలయంపై దాడులు హేయమైన చర్య అని, అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకొని దాడి చేసిన వారిని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కేవలం ఒక పథకం ప్రకారం మణుగూరు పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ ఆక్రమించాలని చూస్తోందని, ఇది హేయమైన చర్య అని అభివర్ణించారు.

సంబంధిత పోస్ట్