కొత్తగూడెం: సంక్రాతి సేలవాలకు బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ

9చూసినవారు
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థలకు శనివారం నుంచి సెలవులు ప్రకటించారు. దీంతో విద్యార్థులు తమ ఇళ్లకు చేరుకునేందుకు కొత్తగూడెం బస్టాండ్లో బారులు తీరారు. విద్యార్థులతో కొత్తగూడెం బస్టాండ్ కోలాహలంగా మారింది, ప్రతి బస్సులో ప్రయాణికులు కిక్కిరిసి వెళ్లారు. మరో పక్క మేడారం జాతరకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్