కొత్తగూడెం: పేదలకు వరం సీఎం సహాయనిధి

0చూసినవారు
కొత్తగూడెం: పేదలకు వరం సీఎం సహాయనిధి
కొత్తగూడెం: మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో బుధవారం పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ఎంపీలు రామసహాయం రఘురాం రెడ్డి, బలరాం నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, అత్యవసర వైద్య ఖర్చుల భారం తగ్గించడానికి సీఎం సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ఈ నిధి ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వారికి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్