కొత్తగూడెం: నేడు సీఎం పర్యటన(అప్ డేట్)

4చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం కొత్తగూడెంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో కలిసి నూతనంగా నిర్మించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో 900 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయబడింది మరియు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్