కొత్తగూడెం: దయాళ్ సేవలు మరువలేనివి

0చూసినవారు
కొత్తగూడెం: దయాళ్ సేవలు మరువలేనివి
ఉపాధ్యాయుడిగా ప్రస్థానం ప్రారంభించి హెచ్ఎంగా, ఎంఈఓగా, గిరిజన బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసి రిటైర్ అయిన ప్రభుదయాళ్ విద్యా రంగానికి చేసిన సేవలు మరువలేనివని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. ఇటీవల ఆయనను ప్రశంసిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా పంపించిన లేఖను కలెక్టర్ శుక్రవారం అందజేసి మాట్లాడారు. ప్రభుదయాళ్ సేవలను కలెక్టర్ కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్