కొత్తగూడెం: మంత్రిని కలిసిన జిల్లా కలెక్టర్

1చూసినవారు
కొత్తగూడెం: మంత్రిని కలిసిన జిల్లా కలెక్టర్
కొత్తగా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అంకిత్, మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని మంత్రి కలెక్టర్‌కు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్