కొత్తగూడెం: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయొద్దు: ఎస్పీ

12చూసినవారు
కొత్తగూడెం రైల్వే ట్రాక్ పై ఉల్లిగడ్డ ఆకారంలోని నాటుబాంబును కొరికి ఒక కుక్క బుధవారం మృతి చెందింది. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని చెత్త పడేసే ప్రదేశం నుండి ఒక కుక్క తినే పదార్థంలా భావించి అడవి జంతువులను వేటాడటానికి తయారుచేసిన నాటుబాంబును రైల్వే ట్రాక్ మీదకు తీసుకువచ్చి కొరకడంతో కుక్క మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేయవద్దని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్