కొత్తగూడెం: మత్తు పదార్థాలు జీవితం నాశనం చేస్తాయి

1చూసినవారు
కొత్తగూడెం: మత్తు పదార్థాలు జీవితం నాశనం చేస్తాయి
కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని సూచించారు. మంగళవారం కొత్తగూడెం టౌన్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువకులకు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. వారి తల్లిదండ్రుల సమక్షంలో మాట్లాడిన ఆయన, సరదా కోసం చేసే పనులు జీవితాలను నాశనం చేస్తాయని హెచ్చరించారు.

ట్యాగ్స్ :