కొత్తగూడెం: గిరిజన యువతకు గిరిదర్శక్ లుగా ఉపాధి

1చూసినవారు
కొత్తగూడెం: గిరిజన యువతకు గిరిదర్శక్ లుగా ఉపాధి
పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అడవి బాట వీడిన 20 మంది గిరిజన యువకులను ప్రభుత్వం గిరిదర్శకులుగా నియమించింది. బుధవారం వీరి నియామక పత్రాలను సీఎం రేవంత్రెడ్డి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో అందజేశారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని, లోంగిపోయిన వారికి మెరుగైన వైద్యం, రక్షణ, పునరావాసం కల్పిస్తామని సీఎం తెలిపారు.

సంబంధిత పోస్ట్