కొత్తగూడెం: మహిళ కానిస్టేబుల్ కు... మహిళా సిఐ వేధింపులు

11చూసినవారు
కొత్తగూడెం పట్టణంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ అఖిల, సీఐ జయశ్రీ వేధింపులు తట్టుకోలేక శుక్రవారం ఇంట్లో టాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె, కుటుంబీకులతో మాట్లాడుతూ సీఐ తనను అంటరానివారిగా చూస్తున్నారని, తనతో మాట్లాడిన లేదా తాను ఎవరితోనైనా మాట్లాడిన బెదిరిస్తున్నారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో, మంగళవారం ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆమె కుటుంబీకులు ధర్నా చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్