కొత్తగూడెం: గ్యాస్ పైపులైన్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

2చూసినవారు
కొత్తగూడెం: గ్యాస్ పైపులైన్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్
ఖమ్మం నుండి కొత్తగూడెం వరకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పైపులైన్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం నుండి సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, మెగా డిస్ట్రిబ్యూటరీ సంస్థ క్వాలిటీ ఇంచార్జ్ రామకృష్ణతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, పైపులైన్ రూట్ మ్యాప్ తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమాచారం తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్