కొత్తగూడెం: శిక్షణా కేంద్రాలను పరిశీలించిన సాధారణ పరిశీలకులు

5చూసినవారు
కొత్తగూడెం: శిక్షణా కేంద్రాలను పరిశీలించిన సాధారణ పరిశీలకులు
గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల పర్యవేక్షణకు నియమితులైన పరిశీలకులు వి. సర్వేశ్వర్ రెడ్డి బుధవారం జిల్లాలోని పలు మండలాలను సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో ఏ చిన్న లోపం చోటుచేసుకోకుండా అధికారులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచనలు జారీ చేశారు. ముందుగా ఆయన ఆర్వోలు ఏఆర్ఓల శిక్షణ కేంద్రాలను సందర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్