కొత్తగూడెం: సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు

713చూసినవారు
కొత్తగూడెం: సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు
సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సిఎమ్ఓఏఐ కార్పొరేట్ ఆధ్వర్యంలో సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. అధికారులకు తక్షణమే పే అప్గ్రేడేషన్ అమలు చేయాలని, జీతాల అభివృద్ధితో పాటు భత్యాలపై పిఅర్పి చెల్లింపులను వెంటనే అమలు చేయాలని, పారదర్శకమైన పదోన్నతి విధానం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్