కొత్తగూడెం: ప్రైవేట్ ఆస్పత్రిలో విచారణ

3చూసినవారు
కొత్తగూడెం: ప్రైవేట్ ఆస్పత్రిలో విచారణ
కొత్తగూడెం పట్టణంలోని విద్యానగర్ లోని పీఎం బ్రదర్స్ ఆస్పత్రిలో చికిత్సలపై ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాందాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలతో కలెక్టర్ మరియు డీఎంహెచ్‌లకు నివేదిక సమర్పిస్తామని డాక్టర్ రాందాస్ తెలిపారు. ఈ తనిఖీలలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ హరీశ్, డాక్టర్ ప్రతాప్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :