కొత్తగూడెం: నైపుణ్యాలతోనే ఉద్యోగావకాశాలు: కలెక్టర్

4చూసినవారు
కొత్తగూడెం: నైపుణ్యాలతోనే ఉద్యోగావకాశాలు: కలెక్టర్
యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ అన్నారు. కలెక్టరేట్ లో శనివారం జరిగిన వృత్తి నైపుణ్య శిక్షణ అవగాహన సదస్సు, ఉద్యోగాల ఎంపిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన వారికి ఏడాది శిక్షణ అనంతరం నెలకు రూ. 22 వేల ప్రారంభ వేతనం లభిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్