కొత్తగూడెం: కార్పొరేషన్ ముసుగులో మద్యం దందా

4చూసినవారు
కొత్తగూడెం: కార్పొరేషన్ ముసుగులో మద్యం దందా
కొత్తగూడెం కార్పొరేషన్ పేరుతో మద్యం వ్యాపారం జరుగుతోందని జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామేష్ ఆరోపించారు. గురువారం కొత్తగూడెం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొత్తగూడెంలో రెండు, పాల్వంచలో ఒక లిక్కర్ మార్ట్ ప్రారంభించడం, సుజాతనగర్ లో జాతీయ రహదారి పక్కన నాలుగు వైన్ షాపులు ఏర్పాటు చేయడం ద్వారా మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్