కొత్తగూడెం: గనులు ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుంధం

1చూసినవారు
తెలంగాణ భవన్లో జరిగిన టీబీజీకేఎస్ సమావేశంలో ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, సింగరేణి బొగ్గు గనులు ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. సింగరేణి గనులను ప్రైవేట్ వారికి అప్పగించాలని కేంద్రం ప్రయత్నించినప్పుడు, కేసీఆర్ ఆదేశాలతో కొత్తగూడెంలో మహాధర్నా చేసి అడ్డుకున్నామని ఆయన గుర్తుచేశారు. సింగరేణిని కాపాడుకోవడానికి కార్మికులు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్