కొత్తగూడెం: సభ ప్రారంభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

3చూసినవారు
కొత్తగూడెంలోని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో, ఆయన పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభ ప్రాంగణంలోని స్టేజ్, గ్యాలరీల ఏర్పాట్లను సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యవేక్షించారు. మంత్రి సభ వేదిక ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రేపు మధ్యాహ్నం రెండు గంటలకు వస్తారని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you