కొత్తగూడెం: స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

2160చూసినవారు
కొత్తగూడెంలో 200 కోట్ల బడ్జెట్ తో, 2500 మంది విద్యార్థులకు వసతి సౌకర్యంతో కార్పొరేట్ విద్యను అందించే లక్ష్యంతో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సోమవారం పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కొత్తగూడెం నియోజకవర్గం ఎడ్యుకేషన్ హబ్ గా మారనుందని ఆయన తెలిపారు. ఈ పాఠశాల ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్