కొత్తగూడెం: మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాలి

2చూసినవారు
కొత్తగూడెం: మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాలి
జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించడంలో జోనల్ అధికారులు కీలక పాత్ర పోషించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన సూచించారు. కలెక్టరేట్లో బుధవారం ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టిక్ సర్వైలెన్స్, అకౌంటింగ్ టీమ్లు, జోనల్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ప్రతి జోన్ పరిధిలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను జోనల్ అధికారులు నేరుగా పర్యవేక్షించాలన్నారు.

ట్యాగ్స్ :