కొత్తగూడెం: ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో ఎస్పీ

67చూసినవారు
కొత్తగూడెం: ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో ఎస్పీ
బాల కొరత వ్యవస్థ దర్పాలు ఎన్నో టి. ఆ సైట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ బి. రోహిత్ రాజు తెలిపారు. సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులతో తన కార్యాలయ సమవేశం మందిరంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈనెల 31 వరకు కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఎక్కడ బాల కార్మికులు కనిపించినా డయల్-100 కు ఫోన్ చేసి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తనిఖీలు చేపట్టే బృందాలకు సహకరించాలన్నారు.