కొత్తగూడెం: ఒత్తిడి జయించి, క్రీడాస్ఫూర్తి చాటండి: ఎస్పీ

84చూసినవారు
కొత్తగూడెం: ఒత్తిడి జయించి, క్రీడాస్ఫూర్తి చాటండి: ఎస్పీ
నిత్యం పోలీసు విధుల్లో తీరికలేకుండా గడిపే ఉద్యోగులు క్రీడాపోటీల్లో ఉత్సాహంగా రాణించాలని ఎస్పీ బి. రోహిత్రిరాజు సూచించారు. మూడ్రోజులు జరిగే పోటీల్లో సిబ్బంది, అధికారులంతా క్రీడా సామర్థ్యాన్ని వెలికితీయాలని ఆకాంక్షించారు. కొత్తగూడెం హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్-2025 ప్రారంభ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.

సంబంధిత పోస్ట్