కొత్తగూడెం: పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

9చూసినవారు
కొత్తగూడెం: పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
గ్రామ పంచాయతీ ఎన్నికలను పక్కడిబందిగా నిర్వహించాలని సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి సూచించారు. 2025లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, జిల్లా ఐడిఓసి కార్యాలయంలో సోమవారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్, ఎన్నికల సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి, జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు, ఏఓలు, ఏఈఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్