కొత్తగూడెం: 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు పంపిణీ

1147చూసినవారు
కొత్తగూడెం: 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు పంపిణీ
కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం, 4ఇన్ క్లెయిమ్ గ్రామ పంచాయతీలో ఆదివారం ఉదయం సర్పంచ్ అజ్మీర సింధు, మాజీ సర్పంచ్ అజ్మీర కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారులకి పోలియో చుక్కలు వేయించారు. సర్పంచ్ అజ్మీరా సింధు మాట్లాడుతూ, 5 ఏళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియోను పూర్తిగా నిర్మూలించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గమని తెలిపారు.

సంబంధిత పోస్ట్