కొత్తగూడెం: ఇసుక ర్యాంపుల సమస్య పరిష్కరించాలి నిరసన

1577చూసినవారు
గురువారం కలెక్టరేట్ ఎదుట సీపీఐ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రంగారె ఆధ్వర్యంలో ఇసుక ర్యాంపుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. చర్ల చీమలపాడు, ఆర్ కొత్తగూడెం ఇసుక సొసైటీ కమిటీల గడవు ముగియడంతో మహాజన సభల ద్వారా నూతన కమిటీ ఎన్నిక అధికారులు సమక్షంలో జరిగినప్పటికీ, ఉన్నతాధికారులు ఈ ర్యాంపుల విషయంలో కాలయాపన చేస్తూ సొసైటీ సభ్యుల మధ్య గొడవలకు కారణమయ్యారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్