కొత్తగూడెం: సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

0చూసినవారు
పెట్రోల్, డీజిల్ కొరత, కమర్షియల్ గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కొత్తగూడెంలో సీపీఐ పార్టీ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో బుధవారం ధర్నా జరిగింది. ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపిన నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యుద్ధ వాతావరణం కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలను సమర్థంగా నిర్వహించడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్