కొత్తగూడెం: పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలి

0చూసినవారు
కొత్తగూడెం: పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలి
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా, అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా స్థాయి పర్యావరణ పరిరక్షణ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కేవలం ఒక శాఖ బాధ్యత కాదని, సమాజంలోని ప్రతి వ్యక్తి బాధ్యతగా భావించి ముందుకు రావాలని కలెక్టర్ అంకిత్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్