కొత్తగూడెం: ఉపాధి కల్పించాలని వినతి

4చూసినవారు
కొత్తగూడెం: ఉపాధి కల్పించాలని వినతి
ఆదివారం నాడు స్వచ్ఛ ఆటో డ్రైవర్లు మేయర్ గణేష్‌ను కలిసి, తమను శానిటేషన్ విభాగంలో డ్రైవర్లుగా గుర్తించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. గత ఆరేళ్లుగా మున్సిపాలిటీలో సేవలందిస్తున్నామని, ప్రస్తుతం ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ పరిధిలో తమకు ప్రాధాన్యత ఇచ్చి ఆదుకోవాలని మేయర్‌ను వేడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్