కొత్తగూడెం: కోతుల బెడద పరిష్కారించాలని వినతి

0చూసినవారు
కొత్తగూడెం: కోతుల బెడద పరిష్కారించాలని వినతి
కొత్తగూడెం పట్టణంలో కోతుల బెడద తీవ్ర సమస్యగా మారిందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నాయకురాలు ఆకునూరి సుప్రియ తెలిపారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ సుజాతకు వినతిపత్రం అందజేసి, కోతులు ఇంట్లోకి ప్రవేశించి నిత్యావసరాలను నష్టపరుస్తున్నాయని, మనుషులపై దాడి చేసి గాయపరుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కోతుల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :