కొత్తగూడెం: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

0చూసినవారు
కొత్తగూడెం: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని, జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన రోడ్డు భద్రతకు సంబంధించిన పోస్టర్లు, ఫ్లెక్సీలను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం ఐడీఓసి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

ట్యాగ్స్ :