కొత్తగూడెం: 20 వరకు టెట్ కేంద్రాల వద్ద బందోబస్తు

1చూసినవారు
కొత్తగూడెం: 20 వరకు టెట్ కేంద్రాల వద్ద బందోబస్తు
ఈనెల 3 నుంచి 20 వరకు టీజీ టెట్ పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని ఎస్పీ బి. రోహిల్రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించిన గుంపులు ఉండరాదని, ఎలాంటి సభలు, సమావేశాలు, ప్రచారాలు నిర్వహించకూడదని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్