ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్..కొత్తగూడెం ఎస్ఐ మృతి

5చూసినవారు
ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్..కొత్తగూడెం ఎస్ఐ మృతి
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ క్రేన్‌-2 వద్ద గణేష్‌ నిమజ్జనం విధుల్లో ఉన్న కొత్తగూడెం టూ టౌన్‌ ఎస్‌ఐ కె. వెంకన్న(55)ను గుర్తుతెలియని బైక్‌ ఢీకొట్టి పరారైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకన్నను ఆసుపత్రికి తరలించగా బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్