కొత్తగూడెం: ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు

0చూసినవారు
కొత్తగూడెం: ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు
జిల్లాలో 2026 మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు, ఎంసిఎంసి అంశాలు, ఇతర ఫిర్యాదుల కోసం ప్రజలు 9381082501 నంబర్‌ను సంప్రదించవచ్చని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్