కొత్తగూడెం: శ్రీపాదరావు జయంతి వేడుకలు

0చూసినవారు
కొత్తగూడెం: శ్రీపాదరావు జయంతి వేడుకలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభాపతి దివంగత శ్రీపాదరావు జయంతి వేడుకలను సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శాసనసభ సభాపతిగా అత్యున్నత విలువలు పాటిస్తూ ఆ పదవికి శ్రీపాదరావు వన్నె తెచ్చారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆయన ఒక మహనీయుడని, ఆయన అందించిన సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్