కొత్తగూడెం: ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లమెంటరీ క్య

1చూసినవారు
కొత్తగూడెం: ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లమెంటరీ క్య
జిల్లాలో ఇంటర్మీడియట్, పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న సప్లిమెంటరీ క్యాంపులు, విద్యాశాఖ చేపడుతున్న పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఈఓలు, విద్యాశాఖ అధికారులు, ఇంటర్మీడియట్ అధికారులు పాల్గొన్నారు. మండలాల వారీగా ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అయిన విద్యార్థుల వివరాలు సేకరించి, వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :