కొత్తగూడెం: అభివృద్ధి కన్న మద్యం షాపులే మిన్న

3చూసినవారు
కొత్తగూడెం: అభివృద్ధి కన్న మద్యం షాపులే మిన్న
కొత్తగూడెం జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామేష్, అభివృద్ధి లేదని, మద్యం దుకాణాలు పెరిగాయని విమర్శించారు. సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను కొత్తగూడెం కార్పొరేషన్లో కలపడం, గ్రామీణ ప్రాంతాల్లో మద్యం ఏరులై పారేలా చేయడంపై ఆయన ఆరోపించారు. గతంలో మండలంలో రెండు మద్యం షాపులుంటే, ఇప్పుడు నాలుగుకు పెరిగాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్