కొత్తగూడెం: సీఎం పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు

3చూసినవారు
కొత్తగూడెం: సీఎం పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు
పాల్వంచలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి మంగళవారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోలీసు అధికారులకు సూచనలు చేస్తూ, 900 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్