కొత్తగూడెం: అకాల వర్షాలతో తడిసినా ధాన్యం కొంటాం

1చూసినవారు
కొత్తగూడెం: అకాల వర్షాలతో తడిసినా ధాన్యం కొంటాం
జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం ఒక ప్రకటనలో, ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, రవాణా, రెవెన్యూ శాఖల సమన్వయంతో ధాన్యం రవాణాకు అన్ని రకాల వాహనాలను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you