కొత్తగూడెం: యూనివర్సిటీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం

11చూసినవారు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుతో స్థాపించిన ఎర్త్ యూనివర్సిటీని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. మంగళవారం యూనివర్సిటీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ అత్యున్నత విశ్వవిద్యాలయానికి వీలైనంత త్వరగా భవనాలు, అన్ని సౌకర్యాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్