కొత్తగూడెం: కార్మికుల పిల్లలు వృద్ధిలోకి రావాలి: సీఎండీ

0చూసినవారు
కొత్తగూడెం: కార్మికుల పిల్లలు వృద్ధిలోకి రావాలి: సీఎండీ
సింగరేణి ఛైర్మన్ ఎన్. బలరాం ఆదివారం కొత్తగూడెం ఏరియాలో 'చెమట చుక్కలకు తర్ఫీదు' కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్మికుల పిల్లలు ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు సంపాదించేలా వారికి దిశానిర్దేశం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. వారి అభ్యున్నతికి ప్రోత్సాహకాలు, పలు కార్యక్రమాలు అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you