సి.పి.ఓ. కొత్తూరి సంజీవరావును సన్మానించిన శ్రీనివాసరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా పనిచేసిన కొత్తూరి సంజీవరావు జిల్లా ప్రజలకు చేసిన సేవలు అభినందనీయమని డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ సుగుణ గార్డెన్ లో జరిగిన సన్మాన సభలో, కొత్వాల శ్రీనివాసరావు, సి.పి.ఓ. సంజీవరావును శాలువా, బోకేలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.