పాల్వంచలో గణేష్ మండపాలను సందర్శించిన కొత్వాల శ్రీనివాసరావు
ఆదిదేవుడు గణేషుని దీవెనలే సకల మానవాళికి మార్గదర్శకం అని DCMS మాజీ చైర్మన్ రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. శనివారం పాల్వంచలో కొత్వాల దంపతులు ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించి, నిర్వాహకులను అభినందించారు. గణేషున్నీ పూజిస్తే, సకల శుభాలు జరగతాయని ఆయన ఆశించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.