లక్ష్మిదేవిపల్లి: వన్య ప్రాణుల కోసం నీటి వనరుల గుర్తింపు

3చూసినవారు
లక్ష్మిదేవిపల్లి: వన్య ప్రాణుల కోసం నీటి వనరుల గుర్తింపు
ఎండకాలంలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు కిన్నెరసాని అటవీ శాఖ చర్యలు చేపట్టింది. శనివారం లక్ష్మిదేవిపల్లి మండలం రేగళ్ల రేంజ్ అటవీ ప్రాంతాల్లో ఫారెస్ట్ డివిజన్ అధికారి బి. బాబు, రేంజ్ ఆఫీసర్ జశ్వంత్ ప్రసాద్ పర్యటించి, 2026 అడ్వాన్స్ ఆపరేషన్ ఏరియాలను తనిఖీ చేశారు. వేసవిలో జంతువులకు నీటి ఎద్దడి కలగకుండా నీటి కుంటలు, సోలార్ చేతిపంపుల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను అధికారులు ఎంపిక చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్