లక్ష్మీదేవిపల్లి: గిరిజన సమస్యలపై నాయకులు ఏకం అవ్వాలి

5చూసినవారు
లక్ష్మీదేవిపల్లి: గిరిజన సమస్యలపై నాయకులు ఏకం అవ్వాలి
సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు బోడ బాలు నాయక్ అధ్యక్షతన సోమవారం లక్ష్మీదేవిపల్లిలో జరిగిన సమావేశంలో, జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ పాల్గొన్నారు. రేపు జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో, గిరిజనులు తమ సమస్యలపై సమావేశం కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో గిరిజనుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లడంలో ఎమ్మెల్యేలు విఫలమయ్యారని నాయకులు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్