లక్ష్మీదేవిపల్లి: ఆరో బెటాలియన్ ను సందర్శించిన ఎస్పీ

73చూసినవారు
లక్ష్మీదేవిపల్లి: ఆరో బెటాలియన్ ను సందర్శించిన ఎస్పీ
లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఆరో బెటాలియన్ ను ఎస్పీ రోహిత్ రాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా బెటాలియన్లోని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వారి ఆధునాతన పరికరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎలాంటి విపత్తులు, ప్రమాదాలు ఎదురైనా NDRF బృందం తక్షణమే స్పందించి ప్రజలను కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ శివప్రసాద్ రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ డి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్