పెద్దమ్మ గుడి జంక్షన్ హాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా

2036చూసినవారు
పెద్దమ్మ గుడి జంక్షన్ హాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో గురువారం పెద్దమ్మ గుడి జంక్షన్ హాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల డబుల్ బెడ్ రూమ్ లక్కీ డ్రా కార్యక్రమం ఘనంగా జరిగింది. చిన్నారులతో లబ్ధిదారుల స్లిప్‌లను తీయించి, ఇది చాలా పారదర్శకమైన ప్రక్రియ అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, మేయర్‌తో పాటు పాల్వంచ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్