కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేతుల మీదుగా మధు ఏజెన్సీస్ షోరూం ప్రారంభం

1177చూసినవారు
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేతుల మీదుగా మధు ఏజెన్సీస్ షోరూం ప్రారంభం
కొత్తగూడెం, ఏప్రిల్ 29: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంలో శ్రీనగర్ 3వ లైన్‌లో నూతన మధు ఏజెన్సీస్ ఎలక్ట్రానిక్స్ షోరూంను కొత్తగూడెం శాసనసభ్యులు, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి షైక్ షాబీర్ పాషా, రాష్ట్ర మైనార్టీ నాయకులు నయీమ్ ఖురేషి, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మధు ఏజెన్సీస్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్