
పాట్నాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి(వీడియో)
బీహార్ రాజధాని పాట్నాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్ ను స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బార్ష్ సబ్డి విజన్లోని భక్తియార్పూర్ మోకామా నాలుగు లేన్ల రోడ్డుపై ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




